ETV Bharat / state

జస్టిస్ ఎన్వీ​ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తలసాని - Minister Talasani srinivas yadav met supreme court Justice NV Ramana

సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్వీ రమణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరివురు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.

minister talasani met justice nv ramana
జస్టిస్ ఎన్వీ​ రమణను కలిసిన మంత్రి తలసాని
author img

By

Published : Jun 13, 2021, 1:31 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూర్తి జస్టిస్​ ఎన్వీ రమణను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్​కు వచ్చారు.

ఎస్​ఆర్‌ నగర్‌లోని జస్టిస్​ ఎన్వీ రమణ నివాసంలో ఆయనను తలసాని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 40నిమిషాల పాటు వివిధ అంశాలపై జస్టిస్​తో చర్చించారు.

ఇదీ చదవండి: ఫామ్​హౌస్​లో జన్మదిన వేడుకలు.. అదుపులో 70 మంది యవత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.