ETV Bharat / state

శ్రీకాంత్​ను పరామర్శించిన మంత్రి తలసాని - minisrat talasani

హీరో శ్రీకాంత్​ను మంత్రి తలసాని పరామర్శించారు. రెండురోజుల క్రితం మరణించిన శ్రీకాంత్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

minister talasani condolence to the hero srikanth
శ్రీకాంత్​ను పరామర్శించిన మంత్రి తలసాని
author img

By

Published : Feb 19, 2020, 3:44 PM IST

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్​ను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఫిల్మ్ నగర్ లోని శ్రీకాంత్ నివాసానికి ఎమ్మెల్సీలు నవీన్ యాదవ్, ప్రభాకర్​లతో కలిసి వెళ్లిన తలసాని.. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు శ్రీకాంత్​తో మాట్లాడారు.

శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు సోమవారం అనారోగ్యంతో పరమపదించారు. వారి కుటుంబసభ్యులను మంత్రి, ఇతర నేతలు పరామర్శించి ఓదార్చారు.

శ్రీకాంత్​ను పరామర్శించిన మంత్రి తలసాని

ఇవీ చూడండి: నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.