ETV Bharat / state

'త్వరలోనే నీరా స్టాళ్లు... రాష్ట్ర వంటకాలు..' - త్వరలోనే నెక్లెస్​ రోడ్​లో నీరా స్టాళ్లు

కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నెక్లెస్ రోడ్​లో రూ. 3కోట్లతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

minister-srinivas-goud-on-neera-stalls-in-necklace-road
'త్వరలోనే నీరా స్టాళ్లు... రాష్ట్ర వంటకాలు..'
author img

By

Published : May 27, 2020, 4:12 PM IST

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే నీరా స్టాళ్ల పనులను మంత్రి శ్రీనివాస్​గౌడ్ పర్యవేక్షించారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

''గీత కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చెట్టు పన్ను, వృత్తి పన్నును రద్ద చేశారు. ఔషద గుణాలున్న నీరాను శీతల పానీయంగా తయారు చేసి... అందుకుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే పనులు పూర్తి చేసి... నీరా స్టాళ్లను ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు రాష్ట్ర వంటకాలను(వెజ్​, నాన్​వెజ్​) స్టాళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నాం.''

-మంత్రి శ్రీనివాస్ గౌడ్

'త్వరలోనే నీరా స్టాళ్లు... రాష్ట్ర వంటకాలు..'

ఇవీ చూడండి: వాట్సాప్​ ద్వారా వంట గ్యాస్​ బుకింగ్ సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.