మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, కాప్రా మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అనంతరం కార్గిల్ యుద్ధ వీరులను గుర్తుకు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదీ చూడండి : పాల సంద్రాన్ని తలపిస్తున్న బోగత జలపాతం