జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై మంత్రి సమీక్షించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి: 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ