ETV Bharat / state

'జీఎస్టీ మండలి ప్రతిపాదనల్లో ఆ రెండింటికి తెలంగాణ తిరస్కరణ'

దృశ్యమాధ్యమం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ చెల్లింపులపై చర్చించారు.

minister-harish-rao-in-gst-council-meet-on-video-conference
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Oct 5, 2020, 12:48 PM IST

జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల మంత్రులు దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు... ఉన్నతాధికారులతో కలిసి బీఆర్కే భవన్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

జీఎస్టీ మండలి... రాష్ట్రాల ముందుంచిన 2 ప్రతిపాదనలను.. తెలంగాణ తిరస్కరించింది. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ చెల్లింపులపై కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని హరీశ్ రావు కోరగా... ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం దీనికి ఒప్పుకున్నారు.

'జీఎస్టీ మండలి ప్రతిపాదనల్లో ఆ రెండింటికి తెలంగాణ తిరస్కరణ'

జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల మంత్రులు దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు... ఉన్నతాధికారులతో కలిసి బీఆర్కే భవన్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

జీఎస్టీ మండలి... రాష్ట్రాల ముందుంచిన 2 ప్రతిపాదనలను.. తెలంగాణ తిరస్కరించింది. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ చెల్లింపులపై కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని హరీశ్ రావు కోరగా... ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం దీనికి ఒప్పుకున్నారు.

ఇదీ చూడండి: 'నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.