ETV Bharat / state

ప్యాట్నీ సెంటర్​లో మెహరీన్​ సందడి - సికింద్రాబాద్​

సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్​లో నటి మెహరీన్​ సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఓ​ షాపింగ్​మాల్​ను​ ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మెహరీన్​
author img

By

Published : Mar 8, 2019, 8:46 PM IST

సినీ కథానాయిక మెహరీన్​ సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్​లో ఏర్పాటు చేసిన ఓ​ షాపింగ్​ మాల్​ను ప్రారంభించారు. కంచిపట్టు చీర ధరించి సందడి చేశారు. కంచిపట్టు చీరలంటే ఇష్టమని మెహరీన్​ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు.

ప్యాట్నీ సెంటర్​లో మెహరీన్​ సందడి

ఇవీ చూడండి:'సంవత్సరమంతా జరుపుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.