ETV Bharat / state

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ: సీపీఆర్​వో

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్​వో రాకేశ్​ తెలిపారు. లోకో పైలెట్​ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ: సీపీఆర్​వో
author img

By

Published : Nov 11, 2019, 5:52 PM IST

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్​వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎంఎంటీఎస్​ లోక్​ పైలెట్​ సిగ్నల్​ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు.

లోకో పైలట్​ చంద్రశేఖర్​తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్​వో తెలిపారు. బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రమాదం వల్ల సికింద్రాబాద్​- ఫలక్​నుమా, కాచిగూడ-ఫలక్​నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్​ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్​నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్​ సిటీ, ఫలక్​నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు. కాచిగూడ-గుంటూరు, ఫలక్​నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ: సీపీఆర్​వో

ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!

TG_HYD_36_11_TRAIN_ACCIDENT_ENQUIRY_AB_3182388 reporter : sripathi.srinivas Note : TG_HYD_32_11_TRAIN_ACCIDENT_CPRO_AB_TS10120 ftp ద్వారా వచ్చిన ఈ ఫీడ్ వాడుకోగలరు. ( ) కాచిగూడ రైల్వే ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని..ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఎం.ఎం.టీ.ఎస్ లోకో పైలెట్ సిగ్నల్ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకువచ్చాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. కాచిగూడ రైల్వే ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. రైల్వే ప్రమాదంలో లోకో పైలట్ తో పాటు 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈసందర్బంగా రైల్వేశాఖ హెల్ప్ లైన్ లను కూడా ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడ రైల్వే స్టేషన్ కు 040-27568624 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రమాదంతో సికింద్రాబాద్ -ఫలక్ నుమా, కాచిగూడ-ఫలక్ నుమాకు వెళ్లాల్సిన ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. వీటితోపాటు ఫలక్ నుమా-జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ, ఫలక్ నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశారు. కాచిగూడ-గుంటూరు, ఫలక్ నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బైట్ : రాకేష్, రైల్వే సీపీఆర్వో.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.