ETV Bharat / state

కత్తులతో వెంబడించి హత్య... పాత గొడవలే కారణమా!? - man killed with knife at hyderabad

జగద్గిరిగుట్ట పరిధి ఆర్పీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

కత్తులతో వెంబడించి వ్యక్తి దారుణ హత్య... పాత గొడవలే కారణమా!?
man-killed-with-knife-at-jagadgirigutta-hyderabad
author img

By

Published : May 11, 2020, 5:53 PM IST

హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పీఎస్​ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఆర్పీ కాలనీకి చెందిన ఫయాజ్‌ను... కొందరు దుండగులు వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ దుండగులు వెంబడించి క్రూరంగా హతమార్చారు.

కత్తులతో వెంబడించి వ్యక్తి దారుణ హత్య... పాత గొడవలే కారణమా!?

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.... వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇదీ చూడండి: కరోనాను జయించిన వారి సాయంతో వైరస్​కు కళ్లెం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.