ETV Bharat / state

హెచ్​ఎండీఏ మైదానంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య - MAN HANGING

హైదరాబాద్​లోని ఐమాక్స్​ పక్కన ఉన్న హెచ్​ఎండీఏ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యనా...? హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

MAN HANGING
author img

By

Published : Jun 17, 2019, 12:59 PM IST

Updated : Jun 17, 2019, 2:01 PM IST

హైదరాబాద్​ సైఫాబాద్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐమాక్స్​ పక్కన ఉన్న హెచ్​ఎండీఏ గ్రౌండ్​లో చెట్టుకు వేలాడుతుండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న సైఫాబాద్​ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిల్​ కనబడడంతో... ఆత్మహత్యనా..? హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

హెచ్​ఎండీఏ మైదానంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇదీ చూడండి: మందు కొట్టి బస్ నడుపుతున్నాడు...

sample description
Last Updated : Jun 17, 2019, 2:01 PM IST

For All Latest Updates

TAGGED:

MAN HANGING
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.