హైదరాబాద్ అంబర్పేట్ పటేల్ నగర్లో లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడం లేదు. అనవసరంగా బయటకు రావద్దని అధికారులు చెప్తున్న మాటలను ప్రజలు చెవికెక్కించుకోవడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి కొందరు వ్యాపారులు యథేచ్ఛగా హలీం అమ్మకాలు సాగిస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొంతమంది స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్లో 18 మంది కూలీల ప్రయాణం