ETV Bharat / state

పెళ్లైన ఆరునెలలకే యువతి ఆత్మహత్య

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఠాణా పరిధిలో వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివాహిత బలవన్మరణం
వివాహిత బలవన్మరణం
author img

By

Published : Mar 10, 2020, 9:19 AM IST

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్​ బాపూజీ నగర్​లోని సోని అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. సోనికి 6 నెలల క్రితమే వివాహమైంది. సోని మాదాపూర్​లోని బేబీ స్పా ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో నవ వరుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.