రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గం.లకు నల్గొండ జిల్లా చిట్యాలకు చేరుకోనున్న కేటీఆర్ అక్కడ విద్యుత్ ఉపకేంద్రంతో పాటు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభింస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చేరుకుంటారు. హుజూర్ నగర్ పట్టణంలో పర్యటించి, మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ పురపాలికలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులు ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు.
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన - మంత్రి కేటీఆర్ పర్యటన

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
14:00 June 28
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
14:00 June 28
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గం.లకు నల్గొండ జిల్లా చిట్యాలకు చేరుకోనున్న కేటీఆర్ అక్కడ విద్యుత్ ఉపకేంద్రంతో పాటు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభింస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చేరుకుంటారు. హుజూర్ నగర్ పట్టణంలో పర్యటించి, మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ పురపాలికలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులు ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు.
Last Updated : Jun 28, 2020, 3:32 PM IST