ETV Bharat / state

చంద్రబాబుకు కేటీఆర్ శుభాకాంక్షలు - KTR Birth day Wishes to AP CM Chandra babu Naidu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబుకు కేటీఆర్ శుభాకాంక్షలు
author img

By

Published : Apr 20, 2019, 12:37 PM IST

ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్​లు కూడాచంద్రబాబుకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Many returns of the day to Hon’ble CM AP Sri @ncbn Garu on his birthday 💐

    May you be blessed with a long, healthy & peaceful life and many more years in public service sir

    — KTR (@KTRTRS) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: 'వీలైతే భూమిని ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది?​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.