ETV Bharat / state

రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్​ బంద్ - kothapet fruit market to be closed

హైదరాబాద్​లో కరోనా వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొత్తపేట పండ్ల మార్కెట్​ను బుధవారం నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​ కమిటీ వెల్లడించింది.

kothapet-fruit-market-to-be-closed-from-tomorrow-due-to-corona-virus-spread
రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్​ మూసివేత
author img

By

Published : Apr 21, 2020, 7:07 PM IST

Updated : Apr 21, 2020, 11:29 PM IST

రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్​లో కరోనా వైరస్​ కేసులు నమోదవుతున్నందున గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​ కమిటీ సభ్యులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్​ను మూసివేయనున్నట్లు కమిటీ ఛైర్మన్​ వీరమళ్ల రాంనర్సింహగౌడ్​ వెల్లడించారు.

రైతులు మార్కెట్​కు వచ్చి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తెలిపారు. మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ఆదేశానుసారం మార్కెట్​ను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్​ బంద్

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

Last Updated : Apr 21, 2020, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.