ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసి...నిజామాబాద్, ఆర్మూర్ ఎర్రజోన్న, పసుపు రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారని సీఎస్‌కు వివరించినట్లు చెప్పారు. సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు కోదండరాం తెలిపారు.
మద్దతు ధర ఇవ్వాల్సిందే... - పసుపు
ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడుతున్న కోదండరాం
ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసి...నిజామాబాద్, ఆర్మూర్ ఎర్రజోన్న, పసుపు రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారని సీఎస్‌కు వివరించినట్లు చెప్పారు. సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు కోదండరాం తెలిపారు.
sample description