.
మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం - Kharkana police officers Celebrated Children's day news
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా కార్ఖానా పోలీసులు మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు 'చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి రావచ్చు' అనే విషయంపై అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి వివరించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా అభివృద్ధిపథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు.
Kharkana police officers Celebrated Children's day
.
Intro:సికింద్రాబాద్ యాంకర్ ప్రపంచ బాలల దినోత్సవం చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా కార్ఖానా పోలీసులు మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి రావచ్చు అనే విషయం పై అవగాహన కల్పించారు..నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని విద్యార్థుల్లో అర్థమయ్యే విధంగా వారికి వివరించారు..ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజున పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటారు అనే విషయంపై కూడా విద్యార్థులకు తెలియజేశారు..పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను నేటి బాలలే రేపటి పౌరులు గా అభివృద్ధిపథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు..ఈ సందర్భంగా పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు .. Body:VamshiConclusion:7032401099