వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లతో సీఎం భేటీ అయ్యారు.
ఈనెల 7 నుంచి శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహం, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహణపై సమీక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన