హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని ఎండీ లైన్స్‌లో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ కరోనా టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ బస్సుకు ఒకేరోజు 10 వేల మందికి పరీక్ష చేసే సామర్థ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బస్సు కార్వాన్ నియోజకవర్గంలో పరీక్షలు నిర్వహించుకుంటూ తిరగనుంది. 24 గంటల్లో వారి రిపోర్టులను మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా పంపనున్నారు.
ఇవీ చూడండి: కరోనాను మించిన అతి భయంకరమైన వైరస్!