ETV Bharat / state

హైదరాబాద్ జిల్లా యూనిట్ నూతన అధ్యక్షుడనిగా: కె.సుధీర్​బాబు - new president of the district unit

New president Of Hyderabad District Unit: హైదరాబాద్ జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ యూనియన్ ఎన్నికలు శనివారం జరిగాయి. ఎన్నికల అధికారిగా టీ.శిరీష , సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ.కృష్ణయ్య వ్యవహరించగా ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ముగిశాయి. హైదరాబాద్ జిల్లా యూనిట్ సంఘం నూతన అధ్యక్షుడిగా కె.సుధీర్ బాబు విజయదుందుభి మోగించారు.

కె. సుధీర్​బాబు
కె. సుధీర్​బాబు
author img

By

Published : Nov 28, 2022, 10:20 AM IST

New president Of Hyderabad District Unit: హైదరాబాద్ జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ యూనియన్ ఎన్నికలు శనివారం జరిగాయి. ఎన్నికల అధికారిగా టీ.శిరీష, సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ.కృష్ణయ్య వ్యవహరించారు. హైదరాబాద్ జిల్లా యూనిట్ సంఘం నూతన అధ్యక్షుడిగా కె.సుధీర్ బాబు విజయదుందుభి మోగించారు.

సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గా కృష్ణ మోహన్, వైస్ ప్రెసిడెంట్ గా కె.చంద్రశేఖర్, ఎండీ.అజర్ హుస్సేన్ గెలవగా, కార్యదర్శిగా బి.నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ జీ. అమృతదానం, బీ.వీణ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్.కే పద్మజకు ఎన్నికల ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ప్రదీప్, ప్రధాన కార్యదర్శి సతీష్, ఇతర రాష్ట్ర కార్యవర్గం రవికుమార్, రాజగోపాలాచారి, తదితరులు కొత్త కమిటీకి అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్ జిల్లా యూనిట్ నూతన ప్రెసిడెంట్​గా తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన కార్యవర్గానికి సుధీర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో హైదరాబాద్ యూనిట్ అసోసియేషన్ తరపున ప్రదీప్ కి తాము సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు సుధీర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రెజరీ గెజిటెడ్ ప్రెసిడెంట్ , సెక్రటరీ సహా జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.