ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు చేపడుతున్న ధర్నా ఏడో రోజు కొనసాగింది. గాంధీ ఆస్పత్రి జూడాలు విధులు బహిష్కరించి, ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇక ఉస్మానియాలో వైద్యుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్ఎంసీ బిల్లు వల్ల తీవ్ర నష్టం కలుగుతుందంటూ జూడాలు చేపడుతున్న ఆందోళనలపై మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఇవీ చూడండి: రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు