గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా చేస్తున్నామని జీహెచ్ఎంసీ గృహనిర్మాణ విభాగం సీఈ సురేష్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా కార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల నిర్మాణాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామంటున్న సురేశ్‌తో ముఖాముఖి.
'ఈ ఏడాది చివరి వరకు 75వేల ఇళ్లు నిర్మించి అందజేస్తాం'
జీహెచ్ఎంసీ పరిధిలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తున్నామని.... గృహ నిర్మాణ విభాగం సీఈ సురేశ్ తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు 75 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు.
'ఈ ఏడాది చివరి వరకు 75వేల ఇళ్లు నిర్మించి అందజేస్తాం'
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా చేస్తున్నామని జీహెచ్ఎంసీ గృహనిర్మాణ విభాగం సీఈ సురేష్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా కార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల నిర్మాణాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామంటున్న సురేశ్‌తో ముఖాముఖి.
Last Updated : Aug 24, 2020, 9:55 AM IST