ETV Bharat / state

హైదరాబాద్​ జూలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం - hyderabad zoological park celebrates international elephant day

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్కులో వైభవంగా జరిపారు. ప్రస్తుతం జూలో ఉన్న 5 ఏనుగులు కోసం రాగి, బియ్యంతో తయారుచేసిన కేక్​ను, చెరుకు, పైనాపిల్, బెల్లం కొబ్బరికాయలతో వాటికి విందును ఏర్పాటు చేశారు.

hyderabad zoological park celebrates international elephant day
హైదరాబాద్​ జూలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం
author img

By

Published : Aug 12, 2020, 8:03 PM IST

హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాగి, బియ్యంతో తయారు చేసిన కేక్​ను ఏర్పాటు చేసి చెరుకు, పైనాపిల్​, బెల్లం, కొబ్బరికాయతో ఏనుగుల కోసం జూ అధికారులు విందును ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఎన్. క్షితిజ ఐఎఫ్ఎస్ క్యురేటర్, నాగమణి డిప్యుటీ క్యురేటర్, సతీష్​బాబు అసిస్టెంట్​ క్యురేటర్ ఇతర జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్కులో 5 ఏనుగులు(1 మగ, 4 ఆడ) ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ఏనుగులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నాయని జూ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.