ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. ఈ మేరకు సవరించిన మార్కులు, జవాబు పత్రాలను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు.
ఇప్పటి వరకు 71,298 జవాబు పత్రాల ఫలితాలు వెల్లడించినట్లు జలీల్ పేర్కొన్నారు. మిగిలిన 1,198 జవాబు పత్రాల ఫలితాలు ఈనెల 31 నాటికి వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీచూడండి: 'ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం'