హైదరాబాద్ తార్నాక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. భారత విద్యావ్యవస్థ విన్నూత్న ఆలోచనా విధానాన్ని అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తరువాత ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని వెల్లడించారు.
ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం: సీహెచ్ విద్యాసాగర్‌రావు - VISHYASAGAR RAO
భారతీయ విద్యావ్యవస్థను నేటి తరానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎంతో పురోగతి సాధించిందని వెల్లడించారు
విన్నూత్న ఆలోచనా విధానం 1
హైదరాబాద్ తార్నాక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. భారత విద్యావ్యవస్థ విన్నూత్న ఆలోచనా విధానాన్ని అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తరువాత ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని వెల్లడించారు.
Intro:Tg_wgl_02_10_mla_chekkula_pampini_ab_c5
Body:సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హన్మకొండలో పంపిణీ చేశారు .ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే రమేష్ అన్నారు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.....బైట్
రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.
Conclusion:mla chekkula pampini

Last Updated : Feb 10, 2019, 11:30 PM IST