ETV Bharat / state

ప్రజలు సహకరిస్తే నేరాలవే తగ్గుతాయి: సీపీ - police commemoration day in hyderabad

పోలీసులకు ప్రజల సహకారం పెరిగితే నేరాలు చాలావరకు తగ్గుతాయన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు.

ప్రజలు సహకరిస్తే నేరాలవే తగ్గుతాయి: సీపీ
author img

By

Published : Oct 18, 2019, 8:04 PM IST

పోలీసు అమరవీరుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. విధి నిర్వాహణలో పోలీసులు ఎన్నో త్యాగాలను చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర ట్రాఫిక్ విభాగం వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులకు వివిధ పోటీలు నిర్వహించింది. డ్రాయింగ్‌, పెయింటింగ్‌, వ్యాసరచన తదితర పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి అంజనీకుమార్‌ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసు అదనపు కమిషనర్‌ అనీల్‌ కుమార్‌, ట్రాఫిక్‌ డీసీపీలు చౌహాన్‌, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

ఇదీ చదవండి :ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.