Gold Rate Today January 14th, 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,790 ఉండగా, మంగళవారం నాటికి రూ.390 తగ్గి రూ.80,400కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,990 ఉండగా, మంగళవారం నాటికి రూ.2,154 తగ్గి రూ.90,836కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 14th, 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.80,400గా ఉంది. కిలో వెండి ధర రూ.90,836గా ఉంది.
- Gold Price In Vijayawada January 14th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,400గా ఉంది. కిలో వెండి ధర రూ.90,836గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 14th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,400గా ఉంది. కిలో వెండి ధర రూ.90,836గా ఉంది.
- Gold Price In Proddatur January 14th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,400గా ఉంది. కిలో వెండి ధర రూ.90,836గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 14th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,686 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 16 డాలర్లు తగ్గి 2,670 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.65 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 14th, 2025 :దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుమంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం కనిష్ఠాల వద్ద మదుపర్ల కొనుగోలుకు దిగడం వల్ల లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ సూచీ 332 పాయింట్లు లాభంతో 76,666 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 23,177 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు : ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, బజాజ్‌ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ
నష్టాల్లో ఉన్న షేర్లు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్
రూపాయి విలువ
Rupee Value January 14th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూ.86.50 గా ఉంది
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 14th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Prices January 14th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు 0.33 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.74 డాలర్లుగా ఉంది.