ETV Bharat / state

మహిళా కానిస్టేబుళ్ల కరోనా అవగాహన పాట విడుదల చేసిన సీపీ - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా వైరస్‌ కట్టడిలో మహిళా పోలీసు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ మహిళా పోలీసులు నృత్యం చేస్తూ రూపొందించిన పాటను ఆయన విడుదల చేశారు.

launched corona awareness song
మహిళా కానిస్టేబుళ్ల కరోనా అవగాహన పాట విడుదల చేసిన సీపీ
author img

By

Published : May 12, 2020, 5:47 PM IST

కరోనా కట్టడిలో మహిళా పోలీసు కానిస్టేబుళ్లు కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని సీపీ అంజనీకుమార్​ అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ మహిళా కానిస్టేబుళ్లు రూపొందించిన పాటను హైదరబాద్​ కమిషనరేట్​ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఐసోలేషన్‌, క్వారంటైన వార్డుల్లోను మహిళా సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కానిస్టేబుళ్లను అభినందించి జ్ఞాపికలు అందజేశారు.

మహిళా కానిస్టేబుళ్ల కరోనా అవగాహన పాట విడుదల చేసిన సీపీ

ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.