ETV Bharat / state

ఆసిఫ్​నగర్​ ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ - anjanikumar

హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​ ఆసిఫ్​నగర్ పోలీస్ స్టేష్​న్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతలపై సిబ్బందితో చర్చించారు.

ఆసిఫ్​నగర్​ ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Jul 10, 2019, 6:08 PM IST

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్ ఠాణాలో సీపీ అంజనీ కుమార్​ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్​ పరిధిలోని శాంతి భద్రతలపై సిబ్బందితో చర్చించారు. సీసీటీవీ ప్రాజెక్టు పురోగతిపై ఆరాతీశారు. స్టేషన్​లో సౌకర్యాలను పరిశీలించారు.

ఆసిఫ్​నగర్​ ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ

ఇదీ చూడండి: ప్రైవేటుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్!

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.