జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్యని సీఆర్పీఎఫ్ విశ్రాంత డైరెక్టర్ జనరల్ కోడె దుర్గాప్రసాద్ అభివర్ణించారు. కొంతకాలంగా ఉగ్రవాదులు తమ ఉనికి కోల్పోవడం వల్లే నిరాశ, నిస్పృహలతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. ఇతర దేశాల మద్దతు ఉన్నంత వరకు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కష్టమేనంటున్న దుర్గాప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
