లే ఔట్ రెగ్యులర్ స్కీమ్‌కు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. దాదాపు ఇప్పటికే 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూమి క్రమబద్ధీకరణ పథకానికి గ్రామపంచాయతీల్లో 8.33 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పురపాలకసంఘాల్లో 8.37 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా.. నగరపాలక సంస్థల్లో 3.40 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడు