ETV Bharat / state

అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయిస్తాం : హోం మంత్రి - Hyderabad Old City Rape incident

హైదరాబాద్​ పాతబస్తీ చాదర్​ఘాట్​లో ఓ మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ స్పష్టం చేశారు. జియాగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి... అత్యాచార ఘటనపై స్పందించారు.

హోం మంత్రి మహమూద్​ అలీ
హోం మంత్రి మహమూద్​ అలీ
author img

By

Published : May 10, 2020, 12:58 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ చాదర్​ఘాట్​లో ఓ మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి మహమూద్​ అలీ తెలిపారు. జియాగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి... అత్యాచార ఘటనపై స్పందించారు. పాతబస్తీ అత్యాచార ఘటనపై ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ చేస్తామని తెలిపారు.

నిందితులకు కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి చెప్పారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మహమూద్​ అలీ తెలిపారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పాతబస్తీ అత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తాం : హోం మంత్రి

ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.