ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ - hyderabad latest news

home minister mahamood ali recovery from corona in hyderabad
కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ
author img

By

Published : Jul 3, 2020, 4:04 PM IST

Updated : Jul 3, 2020, 4:28 PM IST

16:02 July 03

కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన క్షేమంగా డిశ్చార్జయ్యారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్​ పాజిటివ్​ రావడం వల్ల ఆసుపత్రిలో చికిత్సపొందారు. కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

Last Updated : Jul 3, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.