ఇవీ చూడండి:నిర్మల్లో మోదుగుపూల కనువిందు
హోలీ రంగులు... హుషారెత్తించే పాటలు - songs
పిల్లలు, పెద్దలు అంతా కలిసి హోలీ సంబురాల్లో మునిగిపోయారు. రంగులు పూసుకుంటూ శుభాకాంక్షాలు తెలుపుకున్నారు. హోరెత్తించే పాటలకు అనువుగా నృత్యాలు చేశారు.
సంబురాల్లో మర్వాడీలు
భాగ్యనగరంలో హోలీ వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. బేగంబజార్లో మార్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. పిల్లలు పెద్దలు రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు.
ఇవీ చూడండి:నిర్మల్లో మోదుగుపూల కనువిందు