హిప్‌హాప్ హుర్రే - hyderabad
హైదరాబాద్ నిఫ్ట్‌లో యువత హిప్ హాప్ సంగీతంతో రెచ్చిపోయారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాటలతో కేక పెట్టించారు.
నిఫ్ట్‌లో స్పెక్ట్రమ్ వేడుకలు
Intro:TG_KRN_08_16_JAVANULAKU_NIVALULU_AV_C5
కశ్మీర్ రాష్ట్రము పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన జవాన్లకు కరీంనగర్ లో పలు స్వచ్ఛంద సంస్థలు కొవ్వొత్తు లు వెలిగించి నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు ఆర్.ఎం.పి పి.ఎం.పి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టూ టౌన్ సిఐ దేవా రెడ్డి పాల్గొని జవాన్లకు నివాళులర్పించారు టీఎన్జీవోల ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు
Body:యు
Conclusion:ఉడు

Last Updated : Feb 17, 2019, 9:12 AM IST