అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... సడ్లపల్లికి చెందిన వికలాంగుడు నరేష్‌కు మూడు చక్రాల వాహనాన్ని అందించారు. యువకుడి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇవీ చూడండి : 'సీఎం కేసీఆర్ ప్రతీ మాటలో గెలుపు అహంకారమే...'