ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై.. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతల ఘటనలపై విచారణ జరపాలన్న ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
గతంలో ఏకగ్రీవమైనచోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కసరత్తు... ఏఆర్వో సంఖ్య రెట్టింపు!