ETV Bharat / state

ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ - హైకోర్టులో విచారణ

high-court-review-on-online-classes
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Jul 22, 2020, 12:24 PM IST

Updated : Jul 22, 2020, 12:58 PM IST

12:22 July 22

ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టులో విచారణ

ప్రైవేట్ పాఠశాలల ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టు విచారణ చేసింది. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వం... డిజిటల్ బోధనను ప్రోత్సహించాలని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీఈఆర్‌టీఈ మార్గదర్శకాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.  

కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని సీబీఎస్ఈ న్యాయస్థానాన్ని కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది.

Last Updated : Jul 22, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.