డెంగీ నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. డెంగీ జ్వరాలపై వారం రోజుల్లో పూర్తి వివరాలు తెలపాలని సూచించింది. జ్వరాలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయని కరుణ అనే వైద్యురాలు న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు - high court notices to government on dengue

డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు
13:29 August 30
డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు
డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు
13:29 August 30
డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు
డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు
డెంగీ నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. డెంగీ జ్వరాలపై వారం రోజుల్లో పూర్తి వివరాలు తెలపాలని సూచించింది. జ్వరాలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయని కరుణ అనే వైద్యురాలు న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
Last Updated : Aug 30, 2019, 9:02 PM IST