అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని నగరంలోని బ్రెయిలీ పార్కులో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు.
నివాళి
By
Published : Feb 18, 2019, 7:01 AM IST
|
Updated : Feb 18, 2019, 7:51 AM IST
నివాళి
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కోసం హైదరాబాద్‌లో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. మలక్‌పేట్‌లో లూయిస్ బ్రెయిలీ పార్కులో నివాళులు అర్పించారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దాడికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.