అయోధ్య అంశంలో కోర్టు ఏ తీర్పునిచ్చినా ప్రజలంతా శాంతంగా ఉండాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. దేశంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టేందుకు పాకిస్థాన్ వంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
- ఇదీ చూడండి : కర్తార్‌పుర్ యాత్రికులకు రుసుము రద్దు చేసిన పాక్!