ETV Bharat / state

'లైటింగ్​తో... ప్రమాదాలు నివారించవచ్చు' - జీహెచ్​ఎంసీ కమిషనర్​ డీఎస్​ లోకేశ్​ కుమార్

వీధుల్లో లైటింగ్​ పెంచడం ద్వారా చైన్​ స్నాచింగ్​, మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జీహెచ్​ఎంసీ కమిషనర్​ డీఎస్​ లోకేశ్​ కుమార్​ అన్నారు.

ghmc commissioner city Coordination meeting
'లైటింగ్​తో... ప్రమాదాలు నివారించవచ్చు'
author img

By

Published : Jan 18, 2020, 3:59 PM IST

'లైటింగ్​తో... ప్రమాదాలు నివారించవచ్చు'

హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ డీఎస్​ లోకేశ్​ కుమార్​ అధ్యక్షన సిటీ సమన్వయ సమావేశం జరిగింది. పాదచారులు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేశ్​ ఆదేశించారు.

విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్స్, కంపెనీలు ఉండే ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీల్లో విద్యుత్ దీపాలను పెంచాలని తెలిపారు. వీధుల్లో లైటింగ్ పెంచడం ద్వారా చైన్ స్నాసింగ్, మహిళలపై వేధింపులు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు.

TG_HYD_31_18_GHMC_Commisioner_City_samanvaya_committee_meeitng_AV_3182301 REporeter : Karthik Feed- From DeskWhatsapp () పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో జీ హెచ్ఎంసి కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సిటీ సమన్వయ సమావేశం జరిగింది. పాదచారులు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్స్, కంపెనీలు ఉండే ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలలో విద్యుత్ దీపాలను పెంచాలని తెలిపారు. వీధుల్లో లైటింగ్ పెంచడంతో చైన్ స్నాసింగ్, మహిళలపై వేధింపులు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఆయన అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.