ETV Bharat / state

పటాన్​చెరులో 508 కిలోల గంజాయి పట్టివేత - ganjai pattivetha

డ్రగ్స్​, కొకైన్​, గంజాయి ఏదేతైనేం... మత్తులో ఉంచి చివరకు మత్తుగా ప్రాణాల్ని తీస్తాయి. అలాంటి వాటిలో గంజాయిని కొంత మంది ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 508 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పటాన్​చెరులో 508 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : May 5, 2019, 1:33 PM IST

ఆంధ్ర,ఒడిశా సరిహద్దు నుంచి తరలిస్తున్న గంజాయిని పటాన్​చెరు శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో ఆబ్కారీ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు గత రాత్రి పట్టుకున్నారు.

పటాన్​చెరులో 508 కిలోల గంజాయి పట్టివేత

జహీరాబాద్​కు చెందిన వీరుశెట్టి, కర్ణాటక రాష్ట్రం బీదర్​ జిల్లాకు చెందిన పుత్​రాజ్​ నీలారామ్​ మెట్రాజ్​ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నారు. వారు రెండు వాహనాల్లో మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించేందుకు తీసుకొస్తుండగా... సమాచారం తెలుసుకున్న అబ్కారీ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పటాన్​చెరు శివారు ముత్తంగి టోల్​గేటు సమీపంలో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 508కిలోల గంజాయిని, తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు కేవలం రవాణా చేసుందుకు డ్రైవర్​లేనని ప్రధాన నిందితులు బన్సీలాల్​, సహాదేవ్​లు వేరే ఉన్నారని... త్వరలోనే వారిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: నగర యువత చూపు... టాటూ వైపు

Intro:hyd_tg_13_05_ganjai_pattiveta_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో ఆబ్కారీ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గత రాత్రి పట్టుకున్నారు జహీరాబాద్ కు చెందిన వీరుశెట్టి, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బాల్కికు చెందిన పుత్ రాజ్ నీలారామ్ మెట్రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు రెండు వాహనాల్లో గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలించేందుకు తీసుకొస్తున్నారు ఇదే సమాచారం తెలుసుకున్న అబ్కారి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పటాన్చెరు శివారు ముత్తంగి టోల్ గేటు సమీపంలో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు వారి వద్దనుండి 508 కేజీల గంజాయిని, దీన్ని తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు దీంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే పట్టుకున్న వారు కేవలం రవాణా చేసేందుకు డ్రైవర్ లే అని ప్రధాన నిందితులు బన్సీలాల్, సహదేవ్, రావుఫ్ఖాన్ లు ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు

Conclusion:బైట్ కె.బి శాస్త్రి ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.