ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'
మమ్మల్ని మేం కాపాడుకుంటూ... తల్లీబిడ్డని కాపాడాం - గాంధీ వైద్యుల ఘనత
కొవిడ్ రోగులకు పూర్తి స్థాయిలో సేవలను అందిస్తూ గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్విరామ కృషిచేస్తోన్నారు. ఇప్పటికే వందలాది మందిని కరోనా కోరల నుంచి రక్షించి సురక్షితంగా డిశ్చార్జ్ చేశారు. 70ఏళ్ల వృద్ధుడు మొదలుకుని రోజుల చిన్నారి వరకు అందరికీ తగిన వైద్యం అందిస్తూ... అందరి మన్ననలను పొందుతున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కరోనా సోకిన గర్భిణికి కాన్పు చేసి తల్లిబిడ్డలను సురక్షితంగా కాపాడిన ఘనతను గాంధీవైద్యులు సాధించారు. ఈ నేపథ్యంలో గాంధీలో ఇస్తున్న చికిత్స సహా వివిధ అంశాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
మమ్మల్ని మేం కాపాడుకుంటూ... తల్లీబిడ్డని కాపాడాం
ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'