ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల పూర్తి వేతనాలు అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం: కేసీఆర్ - cm kcr on employees salary

ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం: కేసీఆర్
19:38 June 23
ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం: కేసీఆర్
19:38 June 23
ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం: కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల పూర్తి వేతనాలు అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
Last Updated : Jun 23, 2020, 8:37 PM IST