ETV Bharat / state

నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్ - six members suspended

అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారికి సహకరించి... విధుల్లో లంచాలు వసూలు చేసిన నలుగురు ఎస్సైలను, ఇద్దరు ఏఎస్సైలను నగర కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు.

నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్
author img

By

Published : Nov 7, 2019, 6:37 AM IST

Updated : Nov 7, 2019, 8:04 AM IST

జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్ పరిధిలో అక్రమంగా హుక్కా సెంటర్ల నిర్వాహకుల నుంచి, అక్కడికి వచ్చిన యువత నుంచి పోలీసులు లంచం తీసుకున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ దృష్టికి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేయగా నిజమని తేలడంతో అంజనీ కుమార్ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్​లో పనిచేసిన ఎస్సైలు కురుమూర్తి, శ్రీను... ప్రస్తుతం పని చేస్తున్న ఎస్సైలు శంకర్, రామకృష్ణలతో పాటు ఏఎస్సైలు మహమ్మద్ జాఫర్, శామ్యూల్​లను సస్పెండ్ చేశారు. పోలీస్​శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సీపీ వెల్లడించారు.

నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్

ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ

sample description
Last Updated : Nov 7, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.