ETV Bharat / state

బస్సు చోరీ ఘటన: పోలీసుల అదుపులో ఐదుగురు - five arrested in bus missing case

ఆర్టీసీ బస్సు చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసుల అదుపులో ఐదుగురు
author img

By

Published : Apr 27, 2019, 12:04 AM IST

పోలీసుల అదుపులో ఐదుగురు

ఈనెల 24 న గౌలీగూడ బస్టాప్​ నుంచి చోరీకి గురైన ఆర్టీసీ బస్సు కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న మహారాష్ట్ర నాందేడ్​కు సమీపంలో పోలీసులు బస్సు విడిభాగాలను గుర్తించారు. ఏకంగా బస్టాండ్​ నుంచే బస్సు చోరీ చేయడాన్ని అధికారుల తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎత్తుకెళ్లిన కొన్ని గంటల్లోనే విడిభాగాలుగా చేయడం కేవలం అనుభవజ్ఞులైన మెకానిక్​లు మాత్రమే చేయాగలరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్ని రోజులుగా రెక్కి చేశారు... ఎవరెవరున్నారు.. ఇంతకముందు ఇలాంటి చోరీలు చేశారా... అనే అంశాలపైనే పోలీసులు దృష్టిసారించారు.

ఇవీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Intro:Body:

edit

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.