సికింద్రాబాద్ పరిధిలోని ఫైరింగ్ రేంజ్లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు అగ్నిమాపక యంత్రాలతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్మీ అధికారుల ఆధీనంలో ఉన్న ఫైరింగ్ రేంజ్ అటవీప్రాంతం కావడం వల్ల అక్కడ ఎవరైనా మంట పెట్టరా లేక ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో భాజపా అధికారమే లక్ష్యం: విద్యాసాగర్ రావు