ETV Bharat / state

రాష్ట్రంలో పర్యటించనున్న ఆర్థికసంఘం​ - nk singh

ఈనెల 18,19,20 తేదీల్లో 15 ఆర్థికసంఘం బృదం తెలంగాణలో పర్యటించనుంది. రాష్ట్ర స్థితిగతులు, వ్యవహారాలపై ముఖ్యమంత్రి కమిషన్​కు వివరించనున్నారు.

finance commition
author img

By

Published : Feb 2, 2019, 8:19 AM IST

ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు ఎన్​ కే సింగ్​ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. కమిషన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులు సమావేశమై రాష్ట్ర స్థితిగతులు, అవసరాలు, తోడ్పాటు అందించాల్సిన అంశాలను వివరిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రెండు రోజులు హైదరాబాద్​లోని జూబ్లీహాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. మూడోరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మిస్తోన్న ఆనకట్టలు, పంప్​హౌస్​లతో పాటు వివిధ ప్యాకేజీల పనులు, మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.