ETV Bharat / state

'హైదరాబాద్ అందాలకు ఫిదా'

15వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం హైదరాబాద్​లోని పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు. చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడిస్టేరియన్ ప్రాజెక్టు, ఫలక్​ నుమా ప్యాలెస్​లను తిలకించారు.

వివరిస్తున్న దాన కిషోర్​
author img

By

Published : Feb 19, 2019, 10:04 PM IST

మూడురోజుల రాష్ట్ర పర్యటనకొచ్చిన 15 వ ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ ఉదయం నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. భాగ్యనగరానికే తలమానికమైన చార్మినార్‌ను చూసి మంత్రముగ్ధుల‌య్యారు. హైద‌రాబాదీ ఇరానీ చాయ్‌ను ఆస్వాదించారు. రూ. 36 కోట్లతో చేపడుతున్న చార్మినార్ పెడిస్టేరియ‌న్ ప్రాజెక్ట్ ప‌నుల పురోగ‌తి, ప్రణాళిక‌ల‌పై జీహెచ్​ఎంసీ క‌మిష‌న‌ర్ బృందానికి వివ‌రించారు.

ఫ‌ల‌క్‌నుమా అందాలకు ఫిదా

ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒక‌టైన ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌ను కూడా ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించారు. ఆ కట్టడం విశిష్టతను ప‌ర్యాట‌క శాఖ అధికారులు వివ‌రించారు. ఈ చారిత్రక భవనంలో సభ్యులు తేనీరు సేవించారు.

Intro:Hyd_TG_54_19_ka_paul_pc_AB_c28.......... ప్రజాశాంతి పార్టీ స్వచ్ఛమైన పార్టీని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన మెజార్టీ సాధించి అత్యధిక సీట్లు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక అమీర్పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ అనేది ఒక స్వచ్ఛమైన పార్టీని తమ పార్టీపై అనేకమంది ఆరోపణలు చేస్తున్నారని ఇది ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో పల తాను ట్రంప్ను హైదరాబాద్కు తీసుకొస్తానని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తాం అని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ తనకు అపాయింట్మెంట్ ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లెటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

Body:అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు దాచారని జగన్ మూడు లక్షల కోట్లతో చారని అయితే తాను ఇరువురికి వ్యతిరేకంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజాసేవకు అంకితం చేశానని రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఒక్క సీటు రాదని ఆయన ఎద్దేవా చేశారు

Conclusion:తను ప్రజాసేవకు అంకితమైన వ్యక్తినని తనకు ప్రజల మద్దతు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల లోపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ తనకు ఒక లెటర్ ఇవ్వాలని ఆ లెటర్ ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించేందుకు లెటర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తీసుకొస్తాను ఏడు లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక వేగంతో గెలుస్తాం అని ఆయన తెలిపారు...bite... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్.... సార్ ఈ ఐటంను ఈటీవీ తెలంగాణకు వాడగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.